Telugu Poetry

Indian Republic Day Quotes in Telugu

మనముసైతం: పోతే పోనీ… ప్రాణం వస్తే రానీ… మరణం దేశంకోసం …త్యాగం చేసేందుకు అవుదాం సిద్ధం. నిరాశ చెందని …తేజం నిందలు చెయ్యని ..నైజం వేదన చెందే …హృదయం రావోఈ రేపటి కిరణం . చీకటి కడుపుని చీల్చుకుపోతూ వేకువ నిచ్చే సూర్యుల మవుదాం.. మంచిని పెంచి మమతని పంచి జాతి పతాకం ఎగరేద్దాం … Poetry by -మధ్వని

Read More »
Close
Please support the site
By clicking any of these buttons you help our site to get better
Social PopUP by SumoMe