Indian Republic Day Quotes in Telugu

Amar_Jawanమనముసైతం:
పోతే పోనీ… ప్రాణం
వస్తే రానీ… మరణం
దేశంకోసం …త్యాగం
చేసేందుకు అవుదాం సిద్ధం.

నిరాశ చెందని …తేజం
నిందలు చెయ్యని ..నైజం
వేదన చెందే …హృదయం
రావోఈ రేపటి కిరణం .

చీకటి కడుపుని
చీల్చుకుపోతూ
వేకువ నిచ్చే
సూర్యుల మవుదాం..

మంచిని పెంచి
మమతని పంచి
జాతి పతాకం
ఎగరేద్దాం …
Poetry by -మధ్వని

Close
Please support the site
By clicking any of these buttons you help our site to get better
Social PopUP by SumoMe